కేసముద్రం: అక్రమంగా తరలిస్తున్న నాలుగు కిలోల ఎండు గంజయిని,స్వాధీనం చేసుకున్న కేసముద్రం పోలీసులు,ముగ్గురు నిందితుల అరెస్ట్
Kesamudram, Mahabubabad | Feb 10, 2025
అక్రమంగా తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసముద్రం పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్...