Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota
No video available

కేసముద్రం: మహమూద్ పట్నంలో బిన్నీ రైస్ మిల్లులో 15 క్వింటాళ్ల పీ డీ ఎస్ బియ్యం, స్వాధీనం చేసుకున్న డి ఎఫ్ ఎస్ ఓ అధికారులు

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని,మహమూద్ పట్నం లో శుక్రవారం నమ్మదగిన సమాచారం మేరకు,డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు దాడులు నిర్వహించి, వీరాంజనేయ బిన్నీ రైస్ మిల్లులో 14 సంచులలో, దాదాపు 15 క్వింటాల పిడిఎస్ బియ్యంను డి ఎఫ్ ఎస్ ఓ ప్రేమ్ కుమార్ పట్టుకున్నారు. మిల్లు యజమానిని విచారించగా బియ్యాన్ని నూకలుగా చేసి ఒక కిలో 12 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిపారు.అయితే ఇందులో పిడిఎస్ బియ్యం సీలుతో ఉన్న బస్తాలు ఉండడంతో ,డీ ఎఫ్ ఎస్ ఓ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.ఇలాంటి చర్యలకు,అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల యజమాన్యం పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

MORE NEWS