Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
बीजेपी
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
मध्यप्रदेश
Bollywood
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Cm
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
usr00403898
మృతదేహం కనిపించినా స్పందించలేదా..?* *అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం!* *దళితులమని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ*
India
| Sep 7, 2026
MORE NEWS
కంభంలోని కందులాపురం సెంటర్ లో 2వేల కొబ్బరికాయలతో రూపొందించిన 20 అడుగుల వినూత్న గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.
India | Sep 12, 2026
India | Sep 10, 2026
🚨 **కుక్కకాటు బాధితుడికి వ్యాక్సిన్ లేదు.. ప్రశ్నిస్తే కుక్కలను దాడి చెయ్యలేక మా పై దాడికి వచ్చారా అంటూ క్రింది స్థాయి ఉద్యోగి దురుసు సమాధానం!** **తర్లుపాడు:** స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో ఓ బాధితుడు మార్కాపురం వెళ్లి టీకా వేయించుకున్నాడు. రెండో డోస్ కోసం తిరిగి తర్లుపాడు పీహెచ్‌సీకి వచ్చిన బాధితుడు.. వ్యాక్సిన్ లేకుంటే ఎలా అని వైద్యుడిని ప్రశ్నిస్తుండగా, వైద్యుడు వివరణ ఇస్తున్న సమయంలో ఓ క్రింది స్థాయి ఉద్యోగి **“కుక్కలను దాడి చేయకుండా మా పై దాడికి వస్తారా?”** అంటూ దురుసుగా మాట్లాడినట్లు బాధితుడు ఆరోపించారు. అత్యవసరమైన కుక్కకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంపై అధికారులు స్పందించి, బాధితులతో మర్యాదగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
India | Sep 10, 2026
*తర్లుపాడు మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ అఫ్రోజ్, తర్లుపాడు గ్రామ బూత్ కన్వీనర్ షేక్ ఖాసీం వలి, కో-కన్వీనర్ షేక్ బాషా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు*
India | Sep 10, 2026
🚨 **వినాయక నిమజ్జనంలో డీజేలకు నో!** **తర్లుపాడు:** వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా డీజేలకు అనుమతి లేదని ఎస్ఐ **బసవరాజు** స్పష్టం చేశారు. 🔹 మండలంలోని డీజే సరఫరాదారులతో ఎస్ఐ సమావేశం 🔹 ఉన్నతాధికారుల సూచనలను వారికి వివరించిన పోలీసులు 🔹 నిమజ్జన సమయంలో డీజేలు, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదు 🔹 ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని ఎస్ఐ కోరారు.
India | Sep 9, 2026
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం బొల్లుపల్లి సమీపంలో పెద్దపులి మృతి. మరో పులితో పోరాడుతూ మృతి చెందిట్లు ఫారెస్ట్ అధికారుల గుర్తింపు..
India | Sep 9, 2026
గాజులపల్లెలో భారీ అగ్ని ప్రమాదం సర్వం కోల్పోయామంటూ బాధితులు ఆవేదన లక్షల్లో తీవ్ర నష్టం.. నంద్యాల జిల్లా మహానంది మండలం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ సర్క్యూట్ తో రాజు బైక్ మెకానిక్ షాప్ దగ్ధమైన ఘటన మంగళవారం అర్ధరాత్రి మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రాజు అనే వ్యక్తికి గాజులపల్లె మెట్టలో బైక్ మెకానిక్, స్పేర్ పార్ట్స్ షాపు ఉందన్నారు. రాత్రి ఎప్పటిలాగే షాపు మూసివేసి వెళ్లారన్నారు. అర్ధరాత్రి సమయంలో షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చలరేగాయి అన్నారు.స్థానికులు, చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేదన్నారు.అప్పటికే షాపులోని 8 బైకులు, స్పేర్ పార్ట్స్, ఆయిల్ క్యాన్లు కాలిపోయాయని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఎన్
India | Sep 9, 2026
🚨 **NH-565పై పోలీసుల ప్రత్యేక చర్యలు** 🛣️ **కలుజువ్వలపాడు వద్ద హెచ్చరిక సందేశాలు** **తర్లుపాడు:** రహదారి భద్రతలో భాగంగా వాహనదారులను అప్రమత్తం చేసేందుకు తర్లుపాడు మండలం **కలుజువ్వలపాడు గ్రామం వద్ద NH-565పై హెచ్చరిక సందేశాలను స్పష్టంగా చిత్రించారు.** వాహనదారులు అతివేగాన్ని నివారించి, రహదారి నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం **ఎస్ఐ బసవరాజు** ఆధ్వర్యంలో నిర్వహించగా **ఏఎస్ఐ మునాఫ్, కానిస్టేబుల్ నాసర్** పాల్గొన్నారు. 👉 **సురక్షిత ప్రయాణం.. ప్రతి ఒక్కరి బాధ్యత!**
India | Sep 9, 2026
India | Sep 9, 2026