ఆలేరు: నార్మూల్ మదర్ డెయిరీ డైరెక్టర్గా దొంతిరి సోమి రెడ్డి ఎన్నిక: ఘనంగా సన్మానం
Alair, Yadadri | Oct 1, 2026 ఆలేరు మండలం కొలనుపాకలో నార్మూల్ మదర్ డెయిరీ కొత్త డైరెక్టర్ దొంతిరి సోమి రెడ్డిని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.