శింగనమల: నార్పల మండలంలో వివాహేతతో వెళ్లిపోతున్న వ్యక్తిని భర్త వెంబడించి పట్టుకున్న ఘటన కలకలం రేపింది. భర్త పోలీసులను ఆశ్రయించాడు
నార్పల మండలంలో వివాహేతతో వెళ్లిపోతున్న వ్యక్తిని భర్త వెంబడించి పట్టుకున్న ఘటన కలకలం రేపింది. భర్త పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల50 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు పోలీసులు ఆశ్రయించి కేసు నమోదు చేసి చేపట్టారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి