కురవి: అయ్యగారి పల్లిలో లింగన్న కుటుంబాని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి
మహబూబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారి పల్లిలో అనారోగ్యంతో మరణించిన దూదిమెట్ల లింగన్న గారి కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నూకల అభినవ్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.