Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice

ఉరవకొండ: పీఏబీఆర్ డ్యాం నుండి గేటును ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు

Uravakonda, Anantapur | Nov 27, 2025
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని పెన్నాహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్ (పీ ఏ బీ ఆర్ ) సెంటర్ నాలుగో గేటును గురువారం డ్యామ్ ఇరిగేషన్ అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు డ్యాంలో నీటిమట్టం పెరుగుతుండటంతో భద్రత దృష్టితో నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ సుధాకర్ రావు పేర్కొన్నారు. రిజర్వాయర్లో 5.3 టీఎంసీ లకు గరిష్ట మట్టానికి చేరిందని భద్రత దృష్టిలో ఉంచుకుని 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ శశిరేఖ, డి ఈ వెంకటరమణ జేఈఈ ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS