నాగిల్ గిద్ద: నాగల్గిద్దలో రైతులకు శెనగ, తెల్ల కుసుమ విత్తనాల పంపిణీ
నాగల్గిద్ద మండల రైతు వేదికలో యాసంగి పంటల కోసం శెనగ, తెల్ల కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. నారాయణఖేడ్ ఆత్మ కమిటీ చైర్మన్ వినోద్ పాటిల్ పాల్గొని, రైతులు సేంద్రీయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.