పటాన్చెరు: పటాన్చెరులో ఘనంగా కళ్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్ల వేడుకలు
కళ్యాణ లక్ష్మి పథకానికి 12 ఏళ్లు పూర్తి కావడంతో పటాన్చెరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నేతలు, పథకం ద్వారా 12.71 లక్షల కుటుంబాలకు రూ. 11,130 కోట్ల సాయం అందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.