పటాన్చెరు: పటాన్చెరులో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఎల్నినో నేపథ్యంలో తాగునీటి సమస్య రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.10 లక్షలతో కొత్త పైపులైన్లు, అక్టోబర్ రెండో వారంలో సబ్స్టేషన్ల ప్రారంభం గురించి వెల్లడించారు.