పటాన్చెరు: అనంతగిరి బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి
అనంతగిరి బస్సు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్సీ అంజి రెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.