పటాన్చెరు: అనంతగిరి బస్సు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి భరోసా, రూ.2 లక్షల ఆర్థిక సాయం
అనంతగిరి బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాసారం గ్రామస్థులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరామర్శించారు. బాధితులకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, వారి వైద్య ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారు.