రామచంద్రాపురం: రామచంద్రాపురం డివిజన్లో కాలనీల సమస్యలపై మాజీ కార్పొరేటర్ పర్యటన
రామచంద్రాపురం డివిజన్లోని సాయినగర్, మల్లికార్జుననగర్, ఎస్బీ అవతార్ అపార్ట్మెంట్స్లో మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అధికారులతో కలిసి పర్యటించారు. పార్క్, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.