గార్ల: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమస్యలపై జీఎంకు వినతిపత్రం
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్, ప్లాట్‌ఫారాల విస్తరణ మరియు వరండా నిర్మాణం వంటి సమస్యలపై రైల్వే జనరల్ మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించినట్లు స్థానిక నాయకులు తెలిపారు.