శింగనమల: సింగనమల నియోజకవర్గం వైసీపీ నేతలపై మండిపడ్డ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సింగనమల నియోజకవర్గం లో సాగునీరు తాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వైసిపి నేతలపై మండిపడ్డారు.