Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

కొండపి: పొన్నలూరు మండల కేంద్రంలో వాహన తనిఖీలు చేపట్టి, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు రూ.10వేల జరిమానా విధించిన ఎస్ఐ అనూక్

Kondapi, Prakasam | Mar 26, 2025
పొన్నలూరులో బుధవారం స్థానిక పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SI అనూక్ లైసెన్సులు లేని ఆటోలు, లారీలు, ద్విచక్ర వాహనదారులకు 10వేల విలువ కలిగిన ఈ చలానాను విధించారు. అనంతరం మాట్లాడుతూ.. లైసెన్సులు, హెల్మెట్లు లేకుండా వాహనాలు నడపరాదన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించి ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు.

MORE NEWS