శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని పోలీస్ సమరవీరుల వారోత్సవాల భాగంగా కుటుంబాలను పరామర్శించారు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బెటాలియన్ సిబ్బంది ఆధ్వర్యంలో విధినిర్వలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది శుక్రవారం ఉదయం 10:00 20 నిమిషాల సమయంలో కుటుంబాలను పరామర్శించారు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ త్వరలో కుటుంబాలకు అందజేస్తామన్నారు