నస్పూర్: మంచిర్యాల జిల్లాలో భూముల రీ సర్వేపై కలెక్టర్ కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సర్వేయర్లకు 12 జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేసిన కలెక్టర్, సర్వే గురించి రైతులకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.