లక్సెట్టిపేట: లక్షెట్టిపేటలో కొత్త బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం: అధికారుల సూచనలు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ బియ్యం విక్రయ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ వి.రాములు, పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్ ప్రారంభించారు. 26 కిలోల బియ్యం బ్యాగులను నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, తనిఖీలకు సహకరించాలని వ్యాపారులకు సూచించారు.