బెల్లంపల్లి: మంచిర్యాల: పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి - కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల పెండింగ్ దరఖాస్తులను, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.