హాజీపూర్: మంచిర్యాల రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కీలక ఆదేశాలు
మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదం నేపథ్యంలో, రోడ్డు భద్రత కోసం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అధికారులకు పలు సూచనలు చేశారు. రహదారి విస్తరణ, హెచ్చరిక బోర్డులు, పార్కింగ్ నియంత్రణ వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.