దండేపల్లి: అనారోగ్యంతో ఉద్యోగం కోల్పోయిన కార్మికుడికి అండగా నిలిచిన ఆర్టిజన్ జేఏసీ
మంచిర్యాల జిల్లాలో అనారోగ్యంతో విధులకు దూరమైన ఆర్టిజన్ కార్మికుడు చల్లం రాజేందర్‌కు తిరిగి ఉద్యోగం వచ్చేలా ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ పసుల తిరుపతి కృషి చేశారు. లక్షెట్టిపేట ఈఆర్ఓ కార్యాలయంలో రాజేందర్ తిరిగి విధుల్లో చేరారు.