మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కీలక సమీక్ష
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యం, వ్యాధుల గుర్తింపు, టీకాల పంపిణీ మరియు ఆరోగ్య సిబ్బంది పనితీరుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.