కొండపి: పాకాల-సింగరాయకొండ మార్గంలో కారు అదుపుతప్పి బోల్తా, ఓ వ్యక్తికి గాయాలు
పాకల-సింగరాయకొండ మార్గంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలైనట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. కారు ప్రమాదం జరిగినప్పుడు ఒక్కరే ఉన్నారా? లేక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది తెలియ రాలేదు.