చిత్తూరు: రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న మామిడి సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిబాబు చౌదరి
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన మామిడి సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిబాబు చౌదరిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.