Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

రాజేంద్రనగర్: చౌదరిగుడా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్వేతా చంద్రబాబు గౌడ్

షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బోడంపాటి శ్వేత చంద్రబాబు గౌడ్ నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో డప్పులు చప్పుళ్ల మధ్య అనుచరులు, కార్య కర్తలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.