ఆలేరు: ఆలేరులో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
Alair, Yadadri | Nov 8, 2026 ఆలేరు 7వ వార్డులో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గృహప్రవేశం చేసి, కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.