నసురుల్లాబాద్: నసరుల్లాబాద్లో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు; యోగాపై అవగాహన
కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ PHCలో గర్భిణులకు ప్రత్యేక ఏఎన్సీ వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం మరియు సుఖప్రసవం కోసం చేయాల్సిన యోగా వ్యాయామాలపై గర్భిణులకు వైద్యులు అవగాహన కల్పించారు.