Public App Logo
Profile Picture

Kamle Balaji

@janubalu479
3256Followers
15Following
కామారెడ్డి: 9వ వార్డు కల్కి నగర్‌లో బిటి రోడ్డు మరమ్మత్తు పనులను శంకుస్థాపన చేసి ప్రారంభించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి
కామారెడ్డి: 10వ రోజుకు చేరుకున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ బాధ్యుల నిరవధిక దీక్ష
నాగిరెడ్డిపేట: ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించాలి అర్హులైన కూలీలందరికీ పనులు కల్పించాలని ఎల్లారెడ్డి డీఎల్పీఓ శ్రీనివాస్ ఆదేశం
నాగిరెడ్డిపేట: వెంకంపల్లిలో చిరుత సంచారం తీవ్ర భయాందోళనలో గ్రామస్థులు బోను ఏర్పాటు చేసి బంధించాలని అటవీ అధికారులకు విజ్ఞప్తి
కామారెడ్డి: తగ్గిపోతున్న భూగర్భ జలాలు యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి: కలెక్టరేట్‌లో అధికారికంగా పండుగ సాయన్న జయంతి చిత్రపటానికి నివాళులర్పించిన అదనపు కలెక్టర్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు
కామారెడ్డి: వెట్టిచాకిరీ నిర్మూలనకు స్వేచ్ఛా రథం ప్రచార వాహనాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బీబీపేట: సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు పాలాభిషేకం చేసిన ముదిరాజ్ సంఘ నాయకులు
రామారెడ్డి: జగదాంబ తండాలో తీవ్ర విషాదం కుటుంబ కలహాలతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి: కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు
లింగంపేట్: లింగంపేట్ మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ లబ్ధిదారు రజితకు చెక్కు అందజేసిన మండల అధ్యక్షుడు సాయిరాం యాదవ్
భిక్కనూర్: రామేశ్వర్ పల్లిలో సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి దాతలు రూ.51 వేలు విరాళం అందజేసిన మెరుపుల విజయలక్ష్మీ కుమార్ గౌడ్
భిక్కనూర్: తిప్పాపూర్ గ్రామంలో ఆత్మీయ కలయిక: ప్రాణ స్నేహితుడు హరిచంద్ర రెడ్డిని కలిసిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
బీర్కూర్: తెలంగాణ తిరుమలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం పంటల సాగు ఎల్నినో ప్రభావంపై చర్చ
ఎల్లారెడ్డి: సతెళ్లి దర్గా సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో యువకుడు మృతి
కామారెడ్డి: తొమ్మిదవ రోజు నిరవధిక సమ్మె విజయదశమి వేళ దుర్గామాతకు విన్నపాలు సమర్పించిన ఎన్‌హెచ్‌ఎం జాక్ ఆరోగ్య శాఖ ఉద్యోగులు
ఎల్లారెడ్డి: సతెళ్లి దర్గా సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో యువకుడు మృతి
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌ దళిత విభాగం అధ్యక్షుడిగా బోరిగే సంజీవ్ నియామకం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్ నియామకం
కామారెడ్డి: ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డీటీఎఫ్ సంపూర్ణ మద్దతు
బీర్కూర్: బీర్కూర్ మండలంలో విషాదం డ్రైనేజీలో పడి గొర్రెల కాపరి దుర్మరణం కేసు నమోదు చేసిన పోలీసులు
భిక్కనూర్: కాచాపూర్‌లో ఘనంగా జమ్మి చెట్టు పూజలు మార్కండేయ మందిరంలో అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు
కామారెడ్డి: వినూత్న రీతిలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల నిరసన వైద్య పరికరాలకే ఆయుధ పూజలు నిర్వహించిన బాధితులు
కామారెడ్డి: తిప్పాపూర్‌లో నూతన బస్సును ప్రారంభించి స్వయంగా టికెట్ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
జుక్కల్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయదశమి ప్రత్యేక పూజలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన తోట లక్ష్మీకాంతరావు దంపతులు