బయ్యారం: బయ్యారంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
బయ్యారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మూల మధుకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సీతారాం రెడ్డి పాల్గొన్నారు.