బయ్యారం: ఉప్పాక గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన పొలంలో క్షుద్ర పూజలు కలకలం
ఉప్పాక గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన పొలంలో క్షుద్ర పూజల కలకలం గత రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రైతు పొలంలో గొయ్యి తీసి క్షుద్ర పూజలు చేసి పసుపు కుంకుమ చల్లి దానిపై రెండు అరటి పండ్లు ఒక కత్తెర ఉంచగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామస్తులు విషయం తెలుసుకున్న రైతు సంఘటన స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలు చేసినట్లుగా భావించి బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ కు సమాచార ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజ్ కుమార్ క్షుద్ర పూజలు చేసినటువంటి ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు