Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
Kota
No video available

బయ్యారం: బయ్యారం మండల కేంద్రంలో సూట్కేసులో ఇద్దరు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు

Bayyaram, Mahabubabad | Mar 11, 2025
భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న బయ్యారం పోలీసులు మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండల కేంద్రంలో ఈరోజు మంగళవారం ,బస్టాండ్ సెంటర్ వద్ద అనుమానస్పదంగా ఇద్దరు వ్యక్తులు సూట్ కేస్తో సంచరిస్తుండగా, బయ్యారం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ,వారిని అదుపులోకి తీసుకున్నారు. సూట్ కేసులో భారీగా గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో ఇరువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. గంజాయి ఎన్నికేజీలు, వ్యక్తులు ఎవరు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS

బయ్యారం: బయ్యారం మండల కేంద్రంలో సూట్కేసులో ఇద్దరు అక్రమంగా గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు - Bayyaram News