నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. 42వ డివిజన్లో షేక్ కాలేషా పేరు చర్చనీయాంశం #786media super exclusive Live ur voice our reports
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 42వ డివిజన్లో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది.ప్రస్తుతం 42వ డివిజన్‌కు సంబంధించి షేక్ కాలేషా పేరు స్థానికంగా చర్చకు వస్తోందని ఆయన అనుచరులు, స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కడ చూసినా కాలేషా పేరే వినిపిస్తోందని, ఆయనను కార్పొరేటర్‌గా చూడాలని కొంతమంది స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి అభ్యర్థిత్వం ఖరారవుతుంది? అనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.42వ డివిజన్లో మారుతున్న రాజకీయ పరిణామాలు రానున్న రోజుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. #muslimcommunity #muslimnews #miniort #MinisterPonguruNarayana #naralokesh #narachandrababunaidu #tdpparty #nellore #AndhraPradesh #mcnnellore #elections
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI