BREAKING NEWS #786MEDIA #LIVE🔴 UR VOICE OUR REPORTS పోలీసులు బెల్ట్ టైట్ కాకుండా చూసుకోండి: సీఎం రేవంత్...*
పోలీసులు ఫిట్ గా ఉండటంపై ప్రొబెషనరీ డీఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రిటైర్మెంట్ వరకు కూడా సర్వీస్‌లో జాయిన్ అయినప్పుడు ఉన్న ఫిట్నెస్తోనే ఉండాలని సూచించారు. బెల్ట్ టైట్ కాకుండా చూసుకోవాలని, లూజ్ అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని చమత్కరించారు.
ఈ నిబంధన పోలీసులకే కాకుండా రాజకీయ నాయకులకూ వర్తిస్తుందని, సర్వీస్ చివరి వరకు నిబద్ధతతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు...#TELANGANA #HYDERABAD #TSPOLICE #CONGRESS #REVENTHREDDYCM
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.. https://youtube.com/@786mediadigitalnetworklive?si=fSRXFNqL2NAHSNCq ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI