BREAKING NEWS #786MEDIA LIVE🔴 UR VOICE OUR REPORTS #MCNNELLORE #MCNELECTION #NEWSUPDATE నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 786 MEDIA సర్వే నిజమైందా ప్రజల్లో చర్చ!
నెల్లూరు నగర రాజకీయాల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి.
ఎన్నికల ప్రచార సమయంలో 786 MEDIA నిర్వహించిన సర్వే ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో పోల్చి చూసుకుంటే చర్చనీయాంశంగా మారింది.
ఏ డివిజన్లో ఎవరి పరిస్థితి ఎలా ఉంది? ఏ అభ్యర్థికి ప్రజల మద్దతు కనిపిస్తోంది? స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ఎంత? వంటి అంశాలపై 786 MEDIA ముందుగానే ప్రజల అభిప్రాయాలను సేకరించి సర్వే రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చింది.
ప్రస్తుతం వెలువడిన ఎన్నికల ఫలితాలను 786 MEDIA సర్వేతో పోల్చి చూస్తూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అభిప్రాయాలే మా సర్వేకు ఆధారం… ప్రజా తీర్పే మాకు ముఖ్యం!
నెల్లూరు రాజకీయ పరిణామాలపై మరిన్ని ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి.
786 MEDIA LIVE SUPER EXCLUSIVE UR VOICE – OUR REPORTS ప్రజా సమస్యలే ప్రజా పోరాటమే మాది!