BREAKING NEWS #786MEDIA #LIVE🔴 UR VOICE OUR REPORTS
సేవా కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు.. కసుమూరు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు!
786 న్యూస్ ఛానల్ అధినేత, సామాజిక సేవకులు 786 ఫయాజ్ భాయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పవిత్రమైన నెల్లూరు జిల్లా కసుమూరు దర్గాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థించారు.
సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 786 సేవా సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 200 మంది ఆడబిడ్డల వివాహాలకు సహాయం అందించడంతో పాటు, ఎంతోమంది నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తామని 786 ఫయాజ్ భాయ్ తెలిపారు.
అదేవిధంగా International Human Rights Protection Commission నెల్లూరు జిల్లా మీడియా సెల్ ఇన్చార్జిగా, NCR, ACB ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ఎంతోమందికి న్యాయం జరిగేలా తమ వంతు ప్రయత్నం చేశామని తెలిపారు.
పుట్టినరోజు వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమాలు, దైవ ప్రార్థనలతో నిర్వహించడం విశేషం.
సేవే లక్ష్యం.. సమాజమే కుటుంబం.. ప్రజల సమస్యల పరిష్కారమే మా ధ్యేయం!
786 ఫయాజ్ భాయ్‌కు 786 మీడియా కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
786 NEWS – YOUR VOICE, OUR REPORTS
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.. https://youtube.com/@786mediadigitalnetworklive?si=fSRXFNqL2NAHSNCq ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI