BREAKING NEWS #786MEDIA #LIVE🔴 UR VOICE OUR REPORTS నిజాయితీకి నిదర్శనం.. పోగొట్టుకున్న వస్తువులు యజమానికి అప్పగింత!
నమస్కారం.. 786 మీడియా వార్తల్లోకి స్వాగతం.
బొర్రా దేవేందర్ గారికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు మరియు కొంత నగదు మాకు దొరికాయి.
వెంటనే వాటి యజమాని అయిన బొర్రా దేవేందర్ గారిని సంప్రదించి, ఆయనకు సంబంధించిన వస్తువులను సురక్షితంగా తిరిగి అప్పగించడం జరిగింది.
పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇలాంటి సమయంలో ఇతరుల వస్తువులను స్వాధీనం చేసుకోకుండా, వాటిని అసలైన యజమానికి తిరిగి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
నిజాయితీనే మనిషికి నిజమైన ఆభరణం.
ఇలాంటి మంచి పనులను ప్రోత్సహిద్దాం.. సమాజంలో మానవత్వాన్ని చాటుదాం.
ఇది మీ 786 మీడియా.
Your Voice – Our Reports.
ధన్యవాదాలు నమస్కారం.
#humanrights #humanrightscommission #internationalhumanrights #socialactivist #SocialServiceWorker #786fayazbhai #appolice #spnellore