BREAKING NEWS #786MEDIA LIVE🔴 UR VOICE OUR REPORTS 786 media క్రైమ్ న్యూస్ స్క్రిప్ట్ – ప్రజా అవగాహన హెడ్లైన్: మరుగు మందు కాదు… మరణం మందు! డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం!ప్రజలారా… ఒక్క క్షణం ఆలోచించండి!డబ్బు సంపాదించాలనే స్వార్థంతో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని, రకరకాల మందులు వేస్తామంటూ వీడియోలు ప్రచారం చేస్తున్నారు.
మహిళలకు పురుషుల మందులు, పురుషులకు మహిళల మందులు అంటూ అనుమానాస్పద మందులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు ఈ మందుల్లో ఏముంది? ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరి అనుమతితో ఇస్తున్నారు? వీటికి వైద్యపరమైన అనుమతులు ఉన్నాయా?
కేవలం డబ్బుల కోసం అమాయక ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసం?
ఇది వైద్యం పేరుతో జరుగుతున్న మోసమా? లేక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న క్రిమినల్ చర్యనా?
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నమ్మి, తెలియని వ్యక్తులు ఇచ్చే మందులను తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ వ్యవహారంపై పోలీసు శాఖ వెంటనే దృష్టి సారించి, సంబంధిత వ్యక్తులపై విచారణ జరిపించాలని కోరుతున్నాం.
అదేవిధంగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పందించి, అనుమతి లేని మందుల విక్రయాలు, తప్పుడు వైద్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవహారాలను అరికట్టేందుకు కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి.
గుర్తుంచుకోండి… ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తెలియని మందు తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం!
ప్రజల ఆరోగ్యమే మన బాధ్యత.
మీ గొంతు… మా వార్తలు… ప్రజల కోసం మా పోరాటం!
#PublicAwareness #CrimeNews #786MediaLive #HealthAwareness #StopMedicalFraud
#MARGUMEDICINE #CYBERCRIME #WIFENDHUSAND #AFFAIRS #CRIME #APPOLICE #SPNELLORE #APGOVERMENT #NARALOKESH #NARACHANDRABABU #APCM #JANASENA #PSPK #PAVANKALAN #fbviral #humanRights
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.. https://youtube.com/@786mediadigitalnetworklive?si=fSRXFNqL2NAHSNCq ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI