శింగనమల: ఎల్లనూరు మండల కేంద్రంలోని జడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికల నేపథంలో రాళ్ల దాడులు
ఎల్లనూరు మండల కేంద్రంలోని వైసీపీ టిడిపి రాళ్ల దాడులు చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయం లోనే ఘర్షణ చోటుచేసుకుంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తేలాల్సిందన్నారు