డిచ్పల్లి: సెవెంత్ బెటాలియన్‌లో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
సెవెంత్ బెటాలియన్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, వాహన సేవల్లో బెటాలియన్ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.