నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స: పీఎం రాహత్ పథకంపై సమీక్ష
రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం కోసం పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. పోలీస్ ఆమోదిత కేసులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని తెలిపారు.