నిజామాబాద్ సౌత్: వైద్యులకు జిల్లా జడ్జి కీలక సూచనలు: ప్రిస్క్రిప్షన్లు అర్థమయ్యేలా ఉండాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్యులకు న్యాయ అవగాహన సదస్సు జరిగింది. వైద్య రికార్డుల నిర్వహణ, ప్రిస్క్రిప్షన్ల స్పష్టత మరియు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రక్షణ చట్టం-2025పై జిల్లా జడ్జి జి.వి.ఎన్. భరతలక్ష్మి అవగాహన కల్పించారు.