నిజామాబాద్ సౌత్: నిజామాబాద్లో పోలీసుల కోసం వ్యాసరచన పోటీలు: వివరాలివే
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సిబ్బందికి వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో ఈ పోటీలు జరిగాయి.