నిజామాబాద్ రూరల్: రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల ఉచిత చికిత్స: పీఎం రాహత్ పథకంపై కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లో మెరుగైన వైద్యం అందించేందుకు పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. పోలీస్ ఆమోదిత కేసులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుందని, టీఎంఎస్ 2.0 పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.