నిజామాబాద్ సౌత్: ల్యాబ్ టెక్నీషియన్లకు రీ ఓరియంటేషన్ శిక్షణ: డీఎంహెచ్ఓ కీలక సూచనలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రక్తపూత నమూనాల పరీక్షపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. మలేరియా నిర్ధారణ, శాంపిల్ సేకరణ, నివేదికల సమర్పణపై డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీ కీలక సూచనలు చేశారు.