ఆలేరు: ఆలేరులో వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
Alair, Yadadri | Nov 1, 2026 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హాజరయ్యారు. రఘునాథపురం మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.