దర్శి: దర్శి మార్కెట్ యార్డులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్రీ సైకిల్ అందజేసిన టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Aug 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన 20 మంది దివ్యాంగులకు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి త్రీచక్ర వాహనాలను పంపిణీ చేశారు. దర్శి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.