శింగనమల: సిద్ధారాంపురం ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ మనోహర్ అభ్యర్థి అధికారులకు నామినేషన్ దాఖలు వేశారు
సిద్దరాంపురం గ్రామంలోని ఎంపిటిసి అభ్యర్థి నామినేషన్ మనోహర్ అభ్యర్థి అధికారులకు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రామలింగారెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు వేశారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో టిడిపి కైవసం చేసుకుంటామన్నారు