Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cricket
Crimenews

గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొని ముగ్గురికి గాయాలు

Giddalur, Prakasam | Nov 5, 2025
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో గిద్దలూరు లోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. గాయపడ్డవారు దైవదర్శనం నిమిత్తం ఓంకారం వెళ్లి తిరిగి గిద్దలూరు కు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

MORE NEWS