శింగనమల: రోటరీ పురం గ్రామంలోని స్కూల్ కమిటీ చైర్మన్ తలారి మోహన్ ఏకగ్రీవం స్కూల్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు
రోటరీ పురం గ్రామంలో శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో స్కూల్ కమిటీ ఎన్నికల్లో భాగంగా చైర్మన్ తలారి మోహన్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు ఉపాధ్యాయుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు